English
தமிழ்
हिन्दी
తెలుగు
ಕನ್ನಡ
శబరిమల ఒక ప్రత్యేకమైన ఆచారాలు పాటించే దేవాలయం, ఇది సంవత్సరం పొడవునా తెరిచి ఉండదు. తీర్థయాత్రల కాలం సాధారణంగా నవంబర్ నుంచి జనవరి మధ్య వరకు ఉంటుంది. తీర్థయాత్రల కాలంలో ప్రధానంగా రెండు మండలపూజ మరియు మకరవిళక్కు కార్యక్రమాలు జరుతాయి. ప్రతి మలయాళం నెల మొదటి ఐదు రోజులు మరియు ఏప్రిల్‌లో వచ్చే విషు మినహా, మిగిలిన రోజుల్లో దేవాలయం దాదాపుగా మూసి ఉంటుంది.