టూరిజం పరిశ్రమంలో అత్యుత్తమ స్థాయి క్రమశిక్షణ మరియు ప్రొఫెషనిలిజం ధృవీకరించడం కొరకు సర్వీస్ ప్రొవైడర్ల కొరకు డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం, కేరళ గవర్నమెంట్, అక్రిడేషన్ సర్వీస్లను ప్రారంభించింది. ఆయుర్వేద కేంద్రాలు, హోమ్ స్టేలు, సర్వీస్డ్ విల్లాలు, టూర్ ఆపరేటర్లు, టూరిస్ట్ గైడ్లు, రోడ్డు పక్క సదుపాయాలు, వహియోరామ్, గఋహస్థలి మొదలైన వివిధ టూరిస్ట్ సెక్టార్ల్లో సర్వీస్ ప్రొవైడర్ల యొక్క నాణ్యత, కాంప్లయన్స్ మరియు విశ్వసనీయతను ధృవీకరించడానికి అక్రిడేషన్ ప్రక్రియ దోహదపడుతుంది. విశ్వసనీయమైన సర్వీస్ ప్రొవైడర్లతో భాగస్వామ్యం ద్వారా డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం ద్వారా యాక్రిడేషన్ ప్రక్రియ నేరుగా జరుగుతుంది.
ఈసర్వీస్ యొక్క ప్రయోజనాన్నిపొందడం కొరకు యూజర్ విధిగా ఇంగ్లిష్ భాషలోని డేటాను వెతకాలి, ఎందుకంటే ప్రధాన డేటా కేరళ టూరిజం యొక్క ఇంగ్లిష్ వెబ్సైట్లో మాత్రమే లభ్యం అవుతుంది.
డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం, కేరళ ప్రభుత్వం, పార్క్ వ్యూ, తిరువనంతపురం, కేరళ, ఇండియా- 690 033
ఫోన్: +91 471 2321132, ఫ్యాక్స్: +91 471 2322279, ఇమెయిల్: info@keralatourism.org.
అన్ని హక్కులు రిజర్వ్ చేయబడ్డాయి © కేరళ టూరిజం 2020. కాపీరైట్ | ఉపయోగ నిబంధనలు | కుకీ విధానం | మమ్మల్ని సంప్రదించండి.
ఇన్విస్ మల్టీమీడియా ద్వారా అభివృద్ధి చేసి నిర్వహించబడుతోంది.