కేరళ ఎలాంటి ప్రయాణీకుడికైనా ఆసక్తి కలిగించే అంతులేని టూరిస్ట్ గమ్యస్థానాలున్యి. అందమైన లొకేషన్లు మరియు ప్రకృతి అందాలకు ప్రసిద్ధిగాంచిన, కేరళ కొండలు, బ్యాక్వాటర్లు, బీచ్లు, జలపాతాలు మరియు వన్యప్రాణులతో ఎలాంటి ప్రయాణికుడినైనా ఆకట్టుకుంటాయి. వివిధ రకాల కోటలు, రాజప్రాసాదాలు, మ్యూజియంలు, స్మారక చిహ్నాలు, యాత్రా స్థలాలు సందర్శించడం ద్వారా రాష్ట్రం యొక్క చారిత్రిక ప్రాశస్యం మరియు సంస్కృతి గురించి తెలుసుకోవచ్చు. ప్రతిచోటా ప్రకృతి అలానే మానవ నిర్మిత అద్భుతాలు మీ కొరకు వేచి ఉంటాయి.
డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం, కేరళ ప్రభుత్వం, పార్క్ వ్యూ, తిరువనంతపురం, కేరళ, ఇండియా- 690 033
ఫోన్: +91 471 2321132, ఫ్యాక్స్: +91 471 2322279, ఇమెయిల్: info@keralatourism.org.
అన్ని హక్కులు రిజర్వ్ చేయబడ్డాయి © కేరళ టూరిజం 2020. కాపీరైట్ | ఉపయోగ నిబంధనలు | కుకీ విధానం | మమ్మల్ని సంప్రదించండి.
ఇన్విస్ మల్టీమీడియా ద్వారా అభివృద్ధి చేసి నిర్వహించబడుతోంది.