కుమరకన్ వెంబనాడ్ చెరువు మీద ఉండే చిన్నచిన్న ద్వీపాల సమాహారం, మరియు ఇది కుట్టనాడ్ ప్రాంతంలో భాగం. ఇక్కడ ఉండే పక్షి సంరక్షణ కేంద్రం, 14 ఎకరాల ప్రాంతంలో విస్తరించి ఉంటుంది. అనేక వలసపక్షులకు ఇది విడిది కేంద్రం, అదేవిధంగా పక్షి శాస్త్రవేత్తలకు ఇది స్వర్గంగా భాసిల్లుతుంది. తెల్లకొంగలు, డార్టర్లు, నారాయణ పక్షులు, బాతులు, వాటర్‌ఫోలోస్‌తోపాటు సైబీరియా నుంచి కొంగలకు ఇది విడిది. ద్వీపాల వెంబడి బోటు ట్రిప్పుకు వెళ్లడం ద్వారా కుమరకన్‌లో విడిది చేసేపక్షులకు ఎంతో చక్కగా చూడవచ్చు.
అద్భుతమైన బ్యాక్ వాటర్ గమ్యస్థానం అయిన కుమరకోమ్ సందర్శకులకు అనేక విశ్రాంతి అవకాశాలను కల్పిస్తుంది. రిసార్ట్‌గా మార్చిన విశాలమైన పాత బంగాళా తాజ్‌గార్డెన్‌రీట్రీట్ వద్ద బోటింగ్ మరియు ఫిషింగ్ సదుపాయాలు ఉన్నాయి.
వాటర్ స్కేప్స్, కేరళ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేన్ వారి బ్యాక్ వాటర్ రిసార్ట్‌లో మరగాలుపై కొబ్బరి ఆకులతో నిర్మించిన స్వతంత్ర కాటేజీలు అద్భుతమైన బ్యాక్ వాటర్ దృశ్యాన్ని కల్పిస్తాయి. హౌస్ బోట్‌లు, సంప్రదాయ కెట్టువల్లం (వరి పొలాలు) వంటి హాలీడే ప్యాకేజీలు అద్భుతమైన అనుభవాన్ని కలిగిస్తాయి.
కుమరికోమ్ గురించి మరింత చదవండి.
దగ్గరల్లో ఉన్న రైల్వే స్టేషన్: కొట్టాయం, సుమారు 13 కిమీ దగ్గరల్లోని ఎయిర్‌పోర్ట్: కొచ్చిన ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, సుమారు 94కిలోమీటర్లు
లొకేషన్ఆకాంక్షాలు: 9.617119, రేఖాంశాలు: 76.429482
భౌగోళిక సమాచారం మ్యాప్డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం, కేరళ ప్రభుత్వం, పార్క్ వ్యూ, తిరువనంతపురం, కేరళ, ఇండియా- 690 033
ఫోన్: +91 471 2321132, ఫ్యాక్స్: +91 471 2322279, ఇమెయిల్: info@keralatourism.org.
అన్ని హక్కులు రిజర్వ్ చేయబడ్డాయి © కేరళ టూరిజం 2020. కాపీరైట్ | ఉపయోగ నిబంధనలు | కుకీ విధానం | మమ్మల్ని సంప్రదించండి.
ఇన్‌విస్ మల్టీమీడియా ద్వారా అభివృద్ధి చేసి నిర్వహించబడుతోంది.