వర్షాకాలం

 
Monsoon in Kerala

మొత్తం కార్యకలాపాలను నిలిపివేసేవిధంగా కేరళలో నిరంతరం వర్షాలు పడవు. మధ్యమధ్యలో కొన్నిగంటలపాటు వర్షాలు పడతాయి. అరుదుగా రోజుల తరబడి వర్షాలు కురుస్తాయి అయితే సూర్యకాంతికి మాత్రం కొరత ఉండదు. ఈ అద్భుతమైన కాలం, జీవితపు సహజ ప్రవాహానికి సంతులనాన్ని అందిస్తుంది.

కేరళలో రెండు వర్షాకాలాలున్నాయి. నైరుతీ రుతుపవనాలు, ఇవి జూన్ నెలలో వస్తాయి, వీటిని ఎడవపతి అని అంటారు, ఇది మలయాళం క్యాలెండర్‌ని ఎడవం నెల మధ్యలో వస్తాయి.

అక్టోబర్ మధ్య కాలంలో నైరుతీ రుతుపవనాలు వస్తాయి. మలయాళం క్యాలెండర్‌లో ఈ నెలలను తులం అని అంటారు, అందువల్ల దీనిని తులావర్షం లేదా ‘తులంలో వర్షం’’ అని అంటారు. వర్షపు మేఘాలు బంగాళాఖాతం మీదగా ఆవృతం అవుతాయి మరియు పశ్చిమ కనుమల్లోని పాలక్కాడ్ గ్యాప్ వరకు విస్తరిస్తాయి. ఈశాన్య పవనాల రెక్కలపై జీవిత ప్రయాణం సాగించే ఒక సుమధురమైన భావన కలిగిస్తుంది.

కేరళలోని వివిధ కళారూపాలకు పూర్తి అంకితభావం మరియు శిక్షణ అవసరం అవుతాయి. ఈ దేశఈ కళారూపాలకు దేహంలోని ప్రతి నాడిపై పూర్తి నియంత్రణ అవసరం అవుతుంది. శిక్షణలో భాగంగా కళాకారులకు వివిద రకాల ఆయుర్వేద చికిత్సా విధానాలు చేపడతారు. కండరాల యొక్క సరళత్వం కొరకు మరియు కండరాల యొక్క చలనం కొరకు , ప్రత్యేకమైన వనమూలికలు మరియు ఔషధాలను వర్షాకాలంలో కళాకారుల యొక్క దేహాలకు అనువర్తించబడుతుంది.

వర్షాలతో ప్రకృతి పునరుత్తేజాన్ని పొందుతుంది కనుక, మానవులు సైతం పునరుత్తేజాన్ని పొందే కాలం ఇది. ఆయుర్వేదం ప్రకారంగా, కాయకల్ప చికిత్సలకు వర్షాకాలం ఎంతో మంచిదని పేర్కొంటారు. వర్షాకాలంలో, వాతావరణంలో ఎలాంటి దుమ్ము, ధూళి ఉండవు, శరీరం యొక్క రంధ్రాలు గరిష్టంగా తెరుచుకోబడతాయి, తద్వారా మూలికా తైలాలకు చికిత్సలకు శరీరం గరిష్టంగా స్పందిస్తుంది.

District Tourism Promotion Councils KTDC Thenmala Ecotourism Promotion Society BRDC Sargaalaya SIHMK Responsible Tourism Mission KITTS Adventure Tourism Muziris Heritage

టోల్ ఫ్రీ నెంబరు: 1-800-425-4747 (భారతదేశంలోపల)

డిపార్ట్‌మెంట్ ఆఫ్ టూరిజం, కేరళ ప్రభుత్వం, పార్క్ వ్యూ, తిరువనంతపురం, కేరళ, ఇండియా- 690 033
ఫోన్: +91 471 2321132, ఫ్యాక్స్: +91 471 2322279, ఇమెయిల్: info@keralatourism.org.
అన్ని హక్కులు రిజర్వ్ చేయబడ్డాయి © కేరళ టూరిజం 2020. కాపీరైట్ | ఉపయోగ నిబంధనలు | కుకీ విధానం | మమ్మల్ని సంప్రదించండి.
ఇన్‌విస్ మల్టీమీడియా ద్వారా అభివృద్ధి చేసి నిర్వహించబడుతోంది.

×
This wesbite is also available in English language. Visit Close