ఒక చిత్రం వేయి పదాలకు సమానం,అలానే మా బ్యాక్ వాటర్స్ యొక్క నిజమైన అందాలను వివరించడానికి కొన్నిసార్లు ‘పదాలు’ దొరకకుండా పోతాయి. అయితే, మేం కేరళ యొక్క గొప్ప బ్యాక్ వాటర్ అందాలను ఈ కలెక్షన్ ద్వారా మీరు చూపించడానికి మేం ప్రయత్నించాం, ఇది వీటి గుండా ప్రయాణించేటప్పుడు ఎంతో సరళంగా ఉన్నప్పటికీ ఇవి ఒక మనోహరమైన అనుభూతిని కలిగిస్తాయి. ఒకదానితో మరొకటి అనుసంధానం చేయబడ్డ ఈ జలవనరులు ఒక భౌగోళిక అద్భుతం మరియు మీ కొరకు మేం ప్రత్యేకంగా పిక చేసిన చిత్రాల యొక్క మా కలెక్షన్‌ని మీరు ఆస్వాదిస్తారని మేం భావిస్తున్నాం.
డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం, కేరళ ప్రభుత్వం, పార్క్ వ్యూ, తిరువనంతపురం, కేరళ, ఇండియా- 690 033
ఫోన్: +91 471 2321132, ఫ్యాక్స్: +91 471 2322279, ఇమెయిల్: info@keralatourism.org.
అన్ని హక్కులు రిజర్వ్ చేయబడ్డాయి © కేరళ టూరిజం 2020. కాపీరైట్ | ఉపయోగ నిబంధనలు | కుకీ విధానం | మమ్మల్ని సంప్రదించండి.
ఇన్విస్ మల్టీమీడియా ద్వారా అభివృద్ధి చేసి నిర్వహించబడుతోంది.