దేవుని స్వంత గడ్డలో గొప్పగా తమ ట్రిప్పును ఆస్వాదించేలా చూడటం కొరకు మా సందర్శకులు అందరి కొరకు మా వద్ద కొన్ని ప్రయాణ చిట్కాలున్నాయి.
సందర్శకులు తీసుకొచ్చే విదేశీ కరెన్సీకి సంబంధించి ఎలాంటి పరిమితి లేదు
బ్యాంకులు లావాదేవీల కొరకు పనిదినాలు, మొదటి మరియు మూడో శనివారాల్లో 10:00 - 15:30 గంటలకు తెరవబడతాయి. రెండో మరియు నాలుగో శనివారం సెలవు దినాలు.
ప్రధాన హోటళ్లు, రెస్టారెంట్లు మరియు షాపింగ్ సెంటర్‌ల్లో అన్ని ప్రధాన క్రెడిట్ కార్డులు చెల్లుబాటు అవుతాయి.
(ఐఎస్‌టితో పోలిస్తే ఎన్ని గంటలు వేగం (+), నెమ్మది(-) ) యుఎస్ఎ: -10.30, జర్మనీ: - 4.30, కెనడా: - 10.30, ఫ్రాన్స్: - 4.30, ఆస్ట్రేలియా: + 4.30, స్పెయిన్: - 4.30, యుఎఈ: - 1.30, యుకె: - 5:30.
అధిక సీజన్ సెప్టెంబర్- మే రుతుపవన ఆగమన కార్యక్రమాలు: జూన్- ఆగస్టు
కాటన్ దుస్తులు, సన్ గ్లాసులు, సన్ స్క్రీన్ లోషన్ మొదలైనవి
మాదక ద్రవ్యాలు కలిగి ఉన్నట్లయితే భారీగా జరిమానా విధించబడుతుంది
అన్ని స్టాండర్ట్ రెస్టారెంట్లు కూడా కాంటినెంటల్, చైనీస్, ఇండియన్ మరియు సంప్రదాయ కేరళ ఆహారాన్ని అందిస్తాయి.
పోలీస్ కంట్రోల్ రూమ్: 100 ఫైర్ స్టేషన్: 101 అంబులెన్స్: 102, 108
హైవేలపై ప్రయాణించేటప్పుడు (హైవే అలర్ట్ నెంబరు): 9846 100 100 రైలులో ప్రయాణించేటప్పుడు (రైల్వే అలర్ట్ నెంబరు): 9846 200 100 వెబ్‌సైట్: www.keralapolice.org
కొన్ని దేవాలయాలు హిందువులు కానివారిని అనుమతించవు చాలా దేవాలయాల్లో ఖచ్చితంగా డ్రెస్ కోడ్ పాటించాలి. దేవాలయ ఆవరణ లోపలికి చెప్పులు అనుమతించబడవు
ఏ కేరళ బీచ్‌లో నగ్నంగా తిరగడం అనుమతించబడదు.
బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగడం నిషిద్ధం.
కేరళ గృహాలను సందర్శించే సందర్శకులు ఇంటిలోనికి ప్రవేశించడానికి ముందు తమ చెప్పులను బయటకు విడిచిపెట్టాల్సి ఉంటుంది.
బహిరంగ ప్రదేశాల్లో ప్రజలను కౌగిలించుకోవడం లేదా ముద్దు పెట్టడం ద్వారా ప్రేమాభిమానాలను చాటడం కేరళ ఆమోదించబడదు.
వన్య సంరక్షణ కేంద్రాలను సందర్శించడం కొరకు, సంబంధిత వన్య సంరక్షణ కేంద్రానికి సంబంధించిన అధికారుల నుంచి అనుమతిని తీసుకోవాలి. వెబ్‌సైట్: www.forest.kerala.gov.in మరిన్ని వివరాలకు సంప్రదించండి: చీఫ్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్‌లు, తిరువనంతపురం 695 014, టెలి: + 91 471 2322217
కేరళ గురించి మరింత తెలుసుకోవడం కొరకు, కేరళ ప్రభుత్వం వెబ్‌సైట్ www.kerala.gov.inని సందర్శించండి.
డిపార్ట్‌మెంట్ ఆఫ్ టూరిజం, కేరళ ప్రభుత్వం, పార్క్ వ్యూ, తిరువనంతపురం, కేరళ, ఇండియా- 690 033
ఫోన్: +91 471 2321132, ఫ్యాక్స్: +91 471 2322279, ఇమెయిల్: info@keralatourism.org.
అన్ని హక్కులు రిజర్వ్ చేయబడ్డాయి © కేరళ టూరిజం 2020. కాపీరైట్ | ఉపయోగ నిబంధనలు | కుకీ విధానం | మమ్మల్ని సంప్రదించండి.
ఇన్‌విస్ మల్టీమీడియా ద్వారా అభివృద్ధి చేసి నిర్వహించబడుతోంది.